Jagan Camp Office : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. డీఐజీ కోయ ప్రవీణ్ ఫుల్ పోలీస్‌ఫోర్స్‌తో మంగళవారం మధ్యాహ్నాం పులివెందులలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు వచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆఫీస్‌లోనే నిర్బంధించారు. పోలీసులు అక్కడికి వచ్చిన సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను దూషించారు. అయితే తమను రెచ్చగొట్టవద్దంటూ కొందరు పోలీసుల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. అది గమనించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కార్యకర్తలను వద్దని వారించారు. అయితే తాము భద్రత కల్పించేందుకు వచ్చామని పోలీసులు చెప్పగా.. ఆ అవసరం లేదని, మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు కోరారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని ఆఫీస్‌లోపలే ఉంచి కోయ ప్రవీణ్ అక్కడే ఉండిపోయారు.
Pulivendula ZPTC ByElection High Tension Continues! DIG Koya Praveen, with a full police force, reached the YSRCP office in Pulivendula and detained MP Y.S. Avinash Reddy inside.
💥 Key Moments:
Heavy police presence at YSRCP office
Avinash Reddy detained during polling day
YSRCP cadres clash verbally with police
Workers plead with police to let them vote
DIG Koya Praveen stays on site for security
📍 Watch the full ground report on Pulivendula’s tense political atmosphere and election-day drama.
#Pulivendula #PulivendulaZPTCByElection #ZPTCElection #AvinashReddy #KoyaPraveen #Kadapa #YSRCP #TDP
Also Read
పులివెందుల ఫలితం తేలిపోయిందా ? టీడీపీ అభ్యర్ధి, వైసీపీ ఎంపీ షాకింగ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pulivendula-zptc-bypoll-tdp-candiate-latha-reddy-says-peaceful-ysrcp-mp-avinash-demands-repoll-447517.html?ref=DMDesc
పులివెందుల ప్రకంపనలు- ఆరా తీసిన జగన్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-protest-at-sec-over-pulivendula-zptc-bypoll-447505.html?ref=DMDesc
`మీకు పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి..: పులివెందులలో..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tension-prevails-in-pulivendula-during-the-voting-for-zptc-bypoll-447487.html?ref=DMDesc